భారతీయులు “అతిథిదేవోభవ” అను ధర్మాన్ని సరిగ్గా అర్థంచేసుకున్నారా? – ఒక విశ్లేషణ

అతిథి అనగా “చెప్పకుండా వచ్చు వ్యక్తి” అని అర్థమని తెలుపబడింది. పైగా ఇబ్బంది అనిపించినా కూడా ఆ అతిథిని ఇల్లు వదిలి వెళ్ళమని అనకూడదు కాబట్టి ఆ వ్యక్తి ఎన్నాళైనా ఉండే అవకాశం...