పర్యావరణం ఆహార అలవాట్ల మార్పుతో మనం నీటి నిల్వలను కాపాడుకోవచ్చా? మీరు మీ ఆహారపు అలవాట్లలో కొన్ని ఆరోగ్యకరమైన మార్పులు చేయడం ద్వారా అధిక మొత్తంలో నీటిని ఆదా చేయవచ్చు - బియ్యం మరియు గోధుమల బదులు సిరి ధాన్యాలు వాడండి. చెరకు చక్కెర బదులు వేరే సహజ ప్రత్యామ్నాయాలను వాడండి. by Sri September 19, 2020September 22, 2020