Uncategorized
।। మా తెలుగు తల్లి ।।
ఎనిమిది కోట్ల తెలుగుప్రజల శ్రవణ పేటికలలో రింగుమని మారుమ్రోగే తల్లి కీర్తిని తేటతెనుగించిన భావకవి, సుందరకవి, విరచితం. మా తెనుగు తల్లికి మల్లెపూదండమా కన్న తల్లికి మంగళారతులు,కడుపులో బంగారు కనుచూపులో కరుణచిరునవ్వులో సిరులు...