కళలు / సాహిత్యం మాట నిలబెట్టుకోబాలూ ఇలాగేనా ? ఇంతేనా బాలూ?మాట తప్పడం మర్యాదేనా?హాస్పటల్ కెళ్ళేటప్పుడు ఏం చెప్పావు?నాకేం లేదు,నాకేం కాదు అన్నావా లేదా? మాట తప్పేవు బాలూ మడమ తిప్పేశావుతమ్సప్ గుర్తు ?చూపించావుతప్పక త్వరలో తిరిగొస్తానన్నావునీవేమి చెప్పినా నమ్ముతాము... by Satyavani Kuntamukkula September 27, 2020September 28, 2020