జంట పదాలతో సరదా కథ

కమల స్నేహితురాళ్ళతో కలసి కిలకిలా నవ్వుతూ గబగబా తోటలోకి వచ్చింది.అప్పటికే బడికి సెలవుదినం కావున, అక్కడ పిల్లలతో తోట కిటకిటలాడుతోంది. తోట ప్రక్కనున్న పట్టాలపైనుండి రైలు దడదడ శభ్దంచేసుకొంటూ రయ్ రయ్ మని...

మాట నిలబెట్టుకోబాలూ

ఇలాగేనా ? ఇంతేనా బాలూ?మాట తప్పడం మర్యాదేనా?హాస్పటల్ కెళ్ళేటప్పుడు ఏం చెప్పావు?నాకేం లేదు,నాకేం కాదు అన్నావా లేదా? మాట తప్పేవు బాలూ మడమ తిప్పేశావుతమ్సప్ గుర్తు ?చూపించావుతప్పక త్వరలో తిరిగొస్తానన్నావునీవేమి చెప్పినా నమ్ముతాము...

మా ఊరు – రౌతులపూడి

మాఊరు పేరు రౌతులపూడి. అసలు ఏ గ్రామానికైనాపుాడి అనే పేరు వచ్చిందంటే, ఒకప్పుడు ఆ పరిసరాలలో బౌధ్ధమతం ఉజ్వలంగా వర్థిల్లిందని అర్థమట. దానికి నిదర్శనంగానే, మా చుట్టుప్రక్కలగ్రామాలలో అనేక తవ్వకాలలో బైధ్ధమత చిహ్నాలెన్నో...

వరుస మారనీయకు!!!

వందేమాతర గీతంవరుస మారనీయకుదాని ఘనత మాయనీయకువందేమాతరం వందే మాతరం ॥॥బకించంద్ర చటోపాద్యాయభక్తి భావ లహరి యదిగుండెలలో ఉప్పొంగినదేశ భక్తి సారమదివేల వేల గొంతులలోనినదించిన గేయమది       వందేమాతరం వందేమాతరం ॥॥ తెల్లదొరల గుండెల్లోదిగబడిన శూలమదిస్వాతంత్య్ర పోరాటంలోశివమెత్తిన...